- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పటాన్ చెరులో గుట్కాపట్టివేత
by Shyam |
X
దిశ, మెదక్: గుట్టు చప్పుడు కాకుండా తరలిస్తున్న నిషేధిత గుట్కాను పటాన్ చెరు పోలీసులు గురువారం పట్టుకున్నారు. పటాన్‌చెరు సీఐ నరేష్ తెలిపిన వివరాల ప్రకారం.. ముత్తంగి, ఓఅర్‌ఆర్ వద్ద ఎస్సై సాయిలు తన సిబ్బందితో వాహనాలు తనిఖీ చేస్తుండగా బీదర్ నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న బొలెరో వాహనంలో 45 గుట్కా సంచులను గుర్తించారు. వాటి విలువ సుమారు 5 లక్షల 40వేలు ఉంటుందని తెలిపారు. గుట్కా తరలిస్తున్న వాహనాన్ని సీజ్ చేసి ,నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
Tags : Sangareddy,gutkha,vechicle seize
Advertisement
Next Story