- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పంట పొలాలకు దారి కోసం రైతుల ఆందోళన
by Aamani |
X
దిశ,రాజంపేట : తమ పంట పొలాలకు దారి లేక అనేక ఇబ్బందులు పడుతున్నామని సోమవారం తహసీల్దార్ కార్యాలయం ముందు ఆందోళన కార్యక్రమం చేపట్టారు.సంబంధిత వెంచర్ నిర్వాహకులు దారి ఇవ్వగలరని కోరుతూ రైతులు సోమవారం ప్రజావాణిలో ఫిర్యాదు తో పాటు కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేశారు. గతంలో ఉన్నటువంటి పాత దారినే కొనసాగించే విధంగా చూడాలని అధికారులకు విన్నవించారు .
దీంతో వెంటనే సంబంధిత రెవెన్యూ ఇన్స్పెక్టర్ ప్రాంతానికి చేరుకొని ప్రాథమిక విచారణ చేపట్టారు. సంబంధింత వెంచర్ నిర్వాహకులకు పంచాయతీ అనుమతులు లేవని అన్నారు. పూర్తి విచారణ అనంతరం ఉన్నతాధికారులకు నివేదిక పంపి తదుపరి చర్యలు తీసుకుంటామని రెవెన్యూ అధికారులు హామీ ఇవ్వడంతో రైతులు నిరసనను విరమించారు. అనంతరం రాజంపేట పంచాయతీ కార్యదర్శి అశోక్ కుమార్ కు సైతం వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో రైతులు పాల్గొన్నారు.
Advertisement
Next Story