- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
by Sridhar Babu |
X
దిశ, మధిర : రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన సోమవారం చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. మండల పరిధిలోని సిరిపురం గ్రామానికి చెం దిన వేమిరెడ్డి కిషోర్ రెడ్డి ( 38 ) ఎర్రుపాలెం మండలం జమలాపురం గ్రామం నుండి ద్విచక్ర వాహనంపై సిరిపురం వైపు వస్తుండగా కృష్ణాపురం గ్రామం సమీపంలో గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో కిషోర్ అక్కడికక్కడే మృతి చెందాడు. మధిర రూరల్ ఎస్సై బి.లక్ష్మీ భార్గవి సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. మృతుడికి భార్య లావణ్య, కుమారుడు ఉన్నారు.
Advertisement
Next Story