- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పురీషనాళంలో బంగారం.. వెలికితీసిన కస్టమ్స్
by Shamantha N |
X
దిశ, వెబ్‌డెస్క్: పురీషనాళంలో లిక్విడ్ రూపంలో బంగారం దాచిపెట్టి అక్రమ రవాణా చేయబోయిన ప్యాసింజర్ పట్టుబడ్డాడు. చెన్నై ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో కస్టమ్స్ అధికారుల తనిఖీల్లో అక్రమ బంగారం భాగోతం బయటపడింది. ‘ఓ ప్యాంసింజర్ తన పురీషనాళంలో ఏకంగా 215 గ్రాముల బంగారాన్ని ఓ ట్యూబ్‌లో వేసి దాచిపెట్టాడు. అనుమానాస్పదంగా ఎయిర్ పోర్టులో కనిపించడంతో తనిఖీలు చేశాము. తనిఖీల్లో భాగంగా పురీషనాళంలో బంగారంతో పాటు.. సదరు ప్యాసింజర్ పాయింట్ జేబులో రెండు బంగారం ముక్కలను గుర్తించాము. నిందితుడిని అరెస్ట్ చేశాము’ చెన్నై ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు కస్టమ్స్ కమిషనర్ తెలిపారు.
Advertisement
Next Story