- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
అక్కడ బీజేపీదే గెలుపు.. టైమ్స్ నౌ సర్వేలో ఊహించని ఫలితాలు
X
దిశ, వెబ్‌డెస్క్: ఐదు రాష్ట్రాల ఎన్నికలపై టైమ్స్ నై నవభారత్-ఈటీజీ ఓ సర్వేను విడుదల చేసింది. ఇందులో ఊహించని ఫలితాలు వచ్చాయి. తెలంగాణలో మరోసారి అధికార బీఆర్ఎస్‌కే ఈ సర్వే పట్టం కట్టగా.. ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని అంచనా వేసింది. ఇక రాజస్థాన్‌లో మాత్రం బీజేపీ అధికారంలోకి వస్తుందని ఈ సర్వేలో తెలిపింది.
రాజస్థాన్‌లో బీజేపీకి 114-124 సీట్లు, కాంగ్రెస్‌కు 68 నుంచి 78 సీట్లు వచ్చే అవకాశం ఉందని టైమ్స్ నౌ సర్వే తెలిపింది. బీజేపీకి 43.80 ఓట్ షేర్ వస్తుందని సర్వేలో వెల్లడించింది. రాజస్థాన్‌లో 200 అసెంబ్లీ సీట్లు ఉండగా.. ఈ నెల 25న ఎన్నికలు జరగనున్నాయి. వచ్చే నెల 3న కౌంటింగ్ జరగనుంది.
Advertisement
Next Story