- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
'ది కేరళ స్టోరీ' సినిమా పై మధ్యప్రదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం..
X
దిశ, వెబ్‌డెస్క్: దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తున్న 'ది కేరళ స్టోరీ' సినిమా మే4న దేశవ్యాప్తంగా విడుదలైంది. దీంతో మధ్యప్రదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. సుదీప్తో సేన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కేరళలో 32,000 మంది మహిళలు ఇస్లాం మతం లోకి ఎలా మారారు, వారిని ఐసిస్ ఏ విధంగా రిక్రూట్ చేసుకున్నారని ఈ చిత్రం పేర్కొంది. దీంతో ఈ సినిమాకు మధ్యప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో పన్ను రహితంగా ప్రకటించినట్లు సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ వీడియో సందేశంలో ప్రకటించారు. జిహాద్, మత మార్పిడి, తీవ్రవాదం యొక్క భయంకరమైన ముఖాన్ని ఈ చిత్రం బట్టబయలు చేస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.
Also Read..
న్యూసెన్స్ : స్మగ్లింగ్ వెనుక రాజకీయ నాయకుడి హస్తం.. బలమున్నోడికి మొక్కాలా?
Advertisement
Next Story