- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
హిండెన్‌బర్గ్ ఆరోపణలపై స్పందించిన SEBI ఛీఫ్
దిశ, వెబ్ డెస్క్: శనివారం రాత్రి హిండెన్‌బర్గ్ రిసెర్చ్ సంస్థ సెబీ చైర్ పర్సన్ మాధబి పూరి బుచ్, ఆమె భరత్ ధవల్ బుచ్ పై సంచలన ఆరోపణలు చేసింది. వినోద్ అదానీకి అనుసంధానించబడిన ఆఫ్‌షోర్ సంస్థలలో భార్యభర్తలు షేర్లు కలిగి ఉన్నారని ఆరోపించింది. అదానీ గ్రూప్ ఆర్థిక దుష్ప్రవర్తనతో ముడిపడి ఉన్న ఆఫ్‌షోర్ సంస్థలలో దంపతులు వాటాలు కలిగి ఉన్నారని ఆరోపణలున్నాయని ప్రకటించడంతో ఒక్కసారిగా దేశంలో సంచలన రేగింది. మారిషస్ సహా పలుదేశాలలోని డొల్ల కంపెనీల నుంచి అదానీ గ్రూపునకు నిధుల పంపింగ్‌పై తాము గతంలోనే వెల్లడించినా, దానిపై సెబీ ఏమాత్రం విచారణ చేయలేదని హిండెన్‌బర్గ్ గుర్తుచేసింది. ఆ డొల్ల కంపెనీల్లో వాటాలు ఉండబట్టే వాటిపై విచారణకు సెబీ ఛైర్‌పర్సన్ మాధవీ పూరీ బుచ్ ఆదేశాలు జారీ చేయకపోయి ఉండొచ్చని సందేహం వ్యక్తం చేసింది. ఈ ఆరోపణలపై SEBI చీఫ్ మాధబి పూరి బుచ్ స్పందిస్తూ.. 'మా ఆర్థిక విషయాలు తెరిచిన పుస్తకం' తమపై వస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదంటూ.. హిండెన్‌బర్గ్ నివేదికను ఆమె ఖండించారు.