- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దేశవ్యాప్తంగా 17 చోట్ల ఎన్ఐఏ సోదాలు
X
దిశ, వెబ్‌డెస్క్: భారత్ లోని ఏడు రాష్ట్రాల్లో ఒక్కసారిగా ఎన్ఐఏ అధికారులు ఏడు రాష్ట్రాల్లో దాడులు నిర్వహిస్తున్నారు. ఈ రోజు తెల్లవారుజమునే దేశవ్యాప్తంగా 17 చోట్ల ప్రారంభమైన ఈ సోదాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. 2013లో బెంగళూరు సెంట్రల్ జైలు నుంచి తప్పించుకున్న లష్కరే తోయిబా ఉగ్రవాదులు పరారీ కేసుకు సంబంధించి ఈ దాడులు చేస్తున్నారు. ముఖ్యంగా బెంగళూరులోని పలు ప్రాంతాల్లో ఎన్ఐఏ అధికారులు విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. ఇటీవల రామేశ్వరం కేఫ్ లో జరిగిన బాంబు పేలుళ్లపై కూడా ఎన్ఐఏ అధికారులు విచారణ వేగవంతం చేశారు. ఇందులో భాగంగానే.. పేలుడుతో ఉగ్రవాదులకు సంబంధం ఉందనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
Advertisement
Next Story