- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దేశ ప్రజలకు ప్రధాని మోడీ న్యూ ఇయర్ విషెస్
by S Gopi |
X
న్యూఢిల్లీ: భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేశ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. 2024 అందరికీ శ్రేయస్సు, శాంతి, అద్భుతమైన ఆరోగ్యాన్ని అందించాలని ఆకాంక్షించారు. ఎక్స్‌లో ట్వీట్ ద్వారా శుభాకాంక్షలు తెలిపిన మోడీ, అంతకుముందు మన్ కీ బాత్‌లో మాట్లాడుతూ, భారత సంపూర్ణ ఆత్మవిశ్వాసంతో ఉందన్నారు. ఆత్మనిర్భరత సాధించడమే కాకుండా అభివృద్ధి చెందిన దేశంగా ఎదిగే స్పూర్తి దేశంలో విరాజిల్లుతోందన్నారు. దీన్ని 2024లోనూ కొనసాగించాలన్న మోడీ, గతేడాది భారత్ సాధించిన విజయాలను ప్రస్తావించారు. ఇదే సమయంలో దేశ పౌరులందరూ శారీరక, మానసిక ఆరోగ్యంపై దృష్టి పెట్టాలని, అందుకోసం 'ఫిట్ ఇండియా' వైపుగా కృష్టి చేయాలన్నారు.
Advertisement
Next Story