- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Home > జాతీయం-అంతర్జాతీయం > సుఖేష్ చంద్రశేఖర్ కు ఢిల్లీ హైకోర్టు షాక్.. 26 లగ్జరీ కార్లను వేలం వేసేందుకు ఈడీకి అనుమతి
సుఖేష్ చంద్రశేఖర్ కు ఢిల్లీ హైకోర్టు షాక్.. 26 లగ్జరీ కార్లను వేలం వేసేందుకు ఈడీకి అనుమతి
by Mahesh |
X
దిశ, వెబ్ డెస్క్: మనీలాండరింగ్ కేసులో పట్టుబడి జైలులో ఉన్న సుఖేష్ చంద్రశేఖర్ కు ఢిల్లీ హైకోర్టు షాక్ ఇచ్చింది. మనీ లాండరింగ్ కు పాల్పడిన కేసులో సుఖేశ్ కు సంబంధించిన 26 కార్లను వేలం వేసేందుకు ఢిల్లీ హైకోర్టు.. ఈడీ అధికారులకు అనుమతి ఇచ్చింది. మాజీ రెలిగేర్ ప్రమోటర్ మల్వీందర్ సింగ్ భార్యను మోసం చేసిన కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుకేష్ చంద్రశేఖర్‌ను ఫిబ్రవరి 16న అరెస్టు చేసింది. అనంతరం అతన్ని కోర్టులో హాజరు పర్చగా మనీలాండరింగ్ కు పాల్పడినట్లు రుజువైంది. దీంతో అతను అప్పటి నుంచి జైలు జీవితం గడుపుతూ ఉన్నాడు. అలాగే ఢిల్లీ లిక్కర్ స్కాం వెలుగులోకి రావడంలో కూడా ఇతను కీలక పాత్ర పోషించాడు.
Advertisement
Next Story