- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Home > జాతీయం-అంతర్జాతీయం > BREAKING: ఈడీ చేస్తున్న ఆరోపణల్లో ఏ మాత్రం నిజం లేదు: కేజ్రీవాల్ తరఫు న్యాయవాది అభిషేక్ మను సంఘ్వీ
BREAKING: ఈడీ చేస్తున్న ఆరోపణల్లో ఏ మాత్రం నిజం లేదు: కేజ్రీవాల్ తరఫు న్యాయవాది అభిషేక్ మను సంఘ్వీ
by Shiva |
X
దిశ, వెబ్‌డెస్క్: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌పై ఈడీ చేస్తున్న ఆరోపణలు ఎంతమాత్రం నిజం లేదని సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సంఘ్వీ వెల్లడించారు. ఇవాళ ఆయన రౌస్ అవెన్యూ కోర్టు ఆవరణలో మీడియాతో మాట్లాడుతూ.. లిక్కర్ స్కాంలో అప్రూవర్లు చెప్పిన వాగ్మూలంలో విశ్వసనీయత లేదని అన్నారు. ఒకవేళ ఈడీ దగ్గర ఆధారలు ఉంటే అప్పుడే ఎందుకు అరెస్ట్ చేయలేదంటూ ప్రశ్నించారు. లోక్‌సభ ఎన్నికలు దగ్గర పడగానే ఎందుకు అరెస్ట్ చేస్తున్నారని అన్నారు. ఆప్‌ను అణచివేయాలనే కుట్రలో భాగమే కేజ్రీవాల్ అరెస్ట్ అని ఆరోపించారు. నిర్బంధం యొక్క అధికారంల అరెస్టుకు సమానం కాదని పేర్కొన్నారు. నిజంగా కేసు సంబంధించి ఆధారాలే ఉంటే ఈడీ కస్టడీకి ఎందుకు అగడుగుతున్నారని ప్రశ్నించారు.
Advertisement
Next Story