తీవ్ర విషాదం.. పెళ్లింట ఐదుగురు మృతి

by sudharani |
తీవ్ర విషాదం.. పెళ్లింట ఐదుగురు మృతి
X

దిశ, వెబ్‌డెస్క్: జార్ఖండ్‌లోని గుమ్లాలో ఘోరా ప్రమాదం జరిగింది. పెళ్లికి వెళ్లి తిరిగి వస్తుండగా 50 మందితో ఉన్న వ్యాన్ బోల్తా పడింది. దీంతో సంఘటన స్థలంలోనే ఐదుగురు మృతి చెందారు. మరో 11 మంది తీవ్రంగా గాయపడ్డారు. అయితే వీరి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా.. గుమ్లాలో జరిగిన ఈ ఘోర ప్రమాదం పెళ్లింట తీవ్ర విషాదాన్ని నింపింది.

Advertisement

Next Story