- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
లోన్ యాప్ వేధింపులు…యువకుడు సూసైడ్
by Kalyani |
X
దిశ, నిజాంపేట: లోన్ యాప్ వేధింపులు భరించలేక ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మెదక్ జిల్లా రామాయంపేట మండలం కట్రీయాల్ గ్రామంలో చోటుచేసుకుంది.. స్థానికుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన మద్ది గంగాధర్ లోన్ యాప్ లో డబ్బులు తీసుకున్నారు. వారి వేధింపులు భరించలేక మూడు రోజుల క్రితం పురుగుల మందు తాగాడు అది గమనించిన స్థానికులు ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ రోజు మృతి చెందినట్లు తెలిపారు.
Advertisement
Next Story