- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
నటికి కిడ్నీ ఫెయిల్యూర్.. ఆర్థికసాయం కోసం ఎదురుచూపు
దిశ, ఫీచర్స్: టెలివిజన్ యాక్ట్రెస్ అనయ సోని లైఫ్‌లో హార్డ్ టైమ్స్ చూస్తోంది. ‘అదాలత్, క్రైమ్ పెట్రోల్, ఇష్క్ మే మర్జావన్, నాంకరణ్’ వంటి సీరియల్స్‌లో యాక్ట్ చేసిన అనయ ఇప్పుడు అనారోగ్యంతో పోరాడుతోంది. లేటెస్ట్ ఇంటర్వ్యూలో తన ఆరోగ్య పరిస్థితిని వివరించిన సీరియల్ నటి.. 6 సంవత్సరాల కిందటే రెండు కిడ్నీలు పాడైతే, ఆమె తండ్రి ఒక కిడ్నీని దానం చేశారని తెలిపింది. ఇప్పుడు అది కూడా ఫెయిల్ అవడంతో మళ్లీ కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ చేయాల్సిన అవసరం ఏర్పడిందని చెప్పింది. ప్రస్తుతం తను ముంబైలోని హోలీ స్పిరిట్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతుండగా.. గడిచిన కొద్దిరోజులుగా ఆరోగ్యం క్షీణించిందని వెల్లడించింది. ఈ క్రమంలో బేసిక్ నీడ్స్ తీర్చుకునేందుకు కూడా తన దగ్గర డబ్బులు లేవని తెలిపిన అనయ.. తల్లికి గార్మెంట్ బిజినెస్ ఉన్నప్పటికీ ఫైర్ యాక్సిడెంట్‌లో కాలిపోవడంతో అంతా కోల్పోయామని పేర్కొంది. ఈ మేరకు ట్రీట్‌మెంట్ కోసం ఫైనాన్షియల్ హెల్ప్ కోరుతూ ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియోను పోస్టులో చేస్తూ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ కూడా షేర్ చేసింది.