- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Guntur: డిప్యూటీ మేయర్ వర్సెస్ కమిషనర్.. సమావేశం రచ్చ రచ్చ(Video)
X
దిశ, వెబ్ డెస్క్: గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశం(Guntur Municipal Corporation Council meeting)లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. డిప్యూటీ మేయర్ డైమండ్ బాబు(Deputy Mayor Diamond Babu)వర్సెస్ కమిషనర్, అధికారులుగా మారింది. మున్సిపల్ అధికారుల(municipal authorities)ను డిప్యూటీ మేయర్ పలు ప్రశ్నలు సంధించారు. ఇందుకు అధికారులు కూడా సమాధానం తెలిపారు. అయితే డైమండ్ బాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో మైకు విసిరివేసి కమిషనర్ వెళ్లిపోయారు. ఈ ఘటనతో కమిషనర్‌తో వైసీపీ కార్పొరేటర్లు(YCP Corporators) తీవ్ర వాగ్వివాదానికి దిగారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
గుంటూరు డిప్యూటీ మేయర్ వర్సెస్ కమిషనర్.. సమావేశంలో రచ్చ రచ్చ pic.twitter.com/ODI09yKbFn
— vemula srinuprasad ( Chief SubEditor) DISHA DAILY (@srinuprasad1234) January 4, 2025
Advertisement
Next Story