- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
నిరుపేద యువతికి కాంగ్రెస్ నాయకుడి చేయూత..
by Sumithra |
X
దిశ, మందమర్రి : మందమర్రిలోని స్థానిక పాత బస్టాండ్ ఏరియా అంగడిబజార్ లో నివాసం ఉంటున్న పాత్రికేయుడు పల్లె సమ్మయ్య కుమార్తె నూతన వస్త్రాలంకరణ కార్యక్రమం నిమిత్తం కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు, అఖిల భారత యాదవ సంఘం జిల్లా అధ్యక్షుడు బండి సదానందం యాదవ్ - లక్ష్మి దంపతుల చేతుల మీదుగా రూ. 21,000 ఇరవై ఒక వేయి రూపాయలు ఖర్చుల కోసం అందించారు. అనంతరం ఈ కార్యక్రమానికి చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామితో కలిసి హాజరై తేజస్వినిని ఆశీర్వదించారు. అదే విధంగా చదువు నిమిత్తం సహాయం చేస్తానని, ఎమ్మెల్యే ఆశీస్సులతో పేదలకి నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటూ తన వంతు సహాయ సహకారాలు అందిస్తామని చెప్పారు.
Advertisement
Next Story