- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
మాట నిలబెట్టుకోలేని కాంగ్రెస్ : మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్
X
దిశ, హుస్నాబాద్ : కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఎకరానికి రూ.15 వేలు ఇస్తానని చెప్పి మోసం చేసిందని హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్ అన్నారు. సోమవారం పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో రైతులకు మద్దతుగా బీఆర్ఎస్ నాయకులు చేపట్టిన నిరసన కార్యక్రమంలో రైతాంగానికి సంఘీభావంగా పాల్గొన్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా వరంగల్ రైతు డిక్లరేషన్ లో ఎకరానికి రూ. 15 వేల రైతు భరోసా ఇస్తానని హామీ ఇచ్చి ఇప్పుడు రూ. 12 వేలు ఇస్తానని చెప్పడం రైతులను మోసం చేయడమేనని అన్నారు. రైతులకు ఇచ్చే రైతు భరోసా కుదించడం మాట నిలబెట్టుకోలేని కాంగ్రెస్ ప్రభుత్వానికి తార్కాణం అని పేర్కొన్నారు. ఈ నిరసన కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Next Story