25 కోట్లతో డబుల్ రోడ్ శంకుస్థాపన.. మంత్రి పొన్నం ప్రభాకర్..

by Sumithra |
25 కోట్లతో డబుల్ రోడ్ శంకుస్థాపన.. మంత్రి పొన్నం ప్రభాకర్..
X

దిశ, భీమదేవరపల్లి : మండలంలోని కొత్త కొండ గ్రామంలో సోమవారం రోజున కొత్తకొండ నుండి అంతక్కపేట వరకు 25 కోట్లతో సింగిల్ లైన్ గా ఉన్న రోడ్డును డబుల్ లైన్ గా మార్చడానికి మంత్రి పొన్నం ప్రభాకర్ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో చిట్టెం పెల్లి ఐలయ్య, కొలుగూరి రాజు, ఆదరి రవిందర్, మాజీ వైస్ ఎంపీపీ మాడుగుల ఎజ్రా, బొజ్జపూరి అశోక్ ముఖర్జీ, చంద్రశేఖర్ గుప్తా, ఈవో కిషన్ రావు, పొన్నాల మురళి గజ్జెల రమేష్, గజ్జెల సురేష్, సిద్దమల్ల కృష్ణ, దూడల సంపత్, జక్కుల అనిల్, సీఐ పులి రమేష్, ఎస్సై నండ్రు సాయిబాబు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story