- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
వివి వినాయక్ సినిమాలకి ఎందుకు దూరంగా ఉంటున్నారు.. కారణం ఇదే..!
దిశ, సినిమా: తెలుగు ఇండస్ట్రీలో మాస్ డైరెక్టర్ వివి వినాయక్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆది, దిల్, ఠాగూర్, బన్నీ, లక్ష్మి, కృష్ణ, అదుర్స్, ఖైదీ నంబర్ 150 వంటి ఎన్నో కమర్షియల్ హిట్స్ అందించాడు.
ఒకప్పుడు రాజమౌళి కంటే వివి వినాయక్‌కే ఎక్కువ మంది అభిమానులు ఉండేవారు. కానీ వినాయక్ మాత్రం చాలా ఏళ్లుగా సినిమాలో కనిపించడం లేదు. కనీసం తర్వాతి వారి గురించి కూడా చెప్పలేదు. ఖైదీ నంబర్ 150 హిట్ హిట్ అయినా ఆ క్రెడిట్ చిరంజీవికే దక్కింది. 2018లో వచ్చిన ఇంటిలిజెంట్ తర్వాత వినాయక్ ఒక్క తెలుగు సినిమా కూడా చేయలేదు.బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఇటీవల హిందీలో రీమేక్ చేసినా ఫలితం శూన్యం. రవితేజతో ఓ సినిమా చేస్తున్నారని ప్రచారం జరిగింది కానీ అది కూడా రూమర్‌గానే మిగిలిపోయింది.
వివి వినాయక్ తీసిన సినిమాలు హిట్ అవ్వడం లేదనే కారణంతోనే అతను సైలెంట్ గా ఉన్నారనే టాక్ నడుస్తుంది. ఆయన కంటే పెద్ద డిజాస్టర్లు తెచ్చిన దర్శకులు ఇప్పుడు సినిమాలు తీస్తున్నారు. కానీ ఇతను మాత్రం ఎందుకు సినిమాలు తీయడం లేదనే వార్తలు వస్తున్నాయి. అయితే, వినాయక్‌కు ఆరోగ్య సమస్యలు ఉన్నందున కొద్దీ రోజులు విశ్రాంతి తీసుకుంటున్నారని సినీ పెద్దలు చెబుతున్నారు.