- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Rithu Chowdary: పెళ్లైన హీరోతో అలా చేయడం ఏంటి? స్టార్ నటిని తిట్టిపోస్తున్న నెటిజన్లు..
దిశ, వెబ్‌డెస్క్: బుల్లితెర నటి రీతు చౌదరి గురించి చెప్పుకోనవసరం లేదు. ఈ భామ తన కెరీర్‌ను సీరియల్స్‌తో ప్రారంభించి.. హీరోయిన్ ఫ్రెండ్ పాత్రలో సినిమాల్లో నటించి ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకుంది. మొదట్లో టిక్ టాక్ వీడియోలు చేస్తూ సోషల్ మీడియాలో స్టార్‌గా మారింది. తన అందంతో జబర్దస్త్ ప్రేక్షలను ఫిదా చేసిన రీతు ఈ మధ్యన పొట్టి పొట్టి బట్టలు ధరించి, ఎద అందాలు థైస్ చూసిస్తూ నెట్టింట కుర్రాళ్ల మతి పోగోడుతుంది. అయితే తాజాగా హీరో సాయికుమార్ కొడుకు ఆదితో వేదికపై ‘అసలేం గుర్తుకు రాదు’ అనే సాంగ్‌కు రోమాంటిక్‌గా డాన్స్ చేసింది. అందులో తనతో క్లోజ్‌గా మూవ్ అవుతూ కనిపించడంతో నెటిజన్లు.. ‘ఒక పెళ్లైన హీరోతో అలా రాసుకుని పుసుకుని అంతలా స్టెప్పులు వేయడం అవసరమా?, అంతలా ఎందుకు దిగజారిపోతున్నావ్’ అంటూ రీతుపై పలు రకాల కామెంట్లు చేస్తున్నారు.
Also Read: బెడ్ రూమ్ సీన్స్‌లో రెచ్చిపోయిన తమన్నా.. మరో సన్నీలియోన్ అంటూ పోస్ట్
శ్రీరెడ్డి థై షో చూసి చాలా రోజులు అయిపోయిందట.. ఆ ఫొటోలు కావాలని కుర్రాళ్ల రిక్వెస్ట్