- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ముంబైలో విజయ్ దేవరకొండకు చేదు అనుభవం.. అలా అంటున్నారేంటి?
దిశ, సినిమా : 'లైగర్' సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్న విజయ్ దేవరకొండ రిలీజ్ కోసం ఎగ్జయిటింగ్‌గా వెయిట్ చేస్తున్నాడు. అయితే ఈ మధ్య 'కాఫీ విత్ కరణ్' షోలో తాము విజయ్ను ఇష్టపడుతున్నామని సారా అలీ ఖాన్, జాన్వీ కపూర్ ఓపెన్‌గా చెప్పిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నెక్స్ట్ ఎపిసోడ్‌కు హాజరైన రౌడీ హీరోపై.. సదరు హీరోయిన్లు 'చీజ్' మాదిరిగా పంచుకుందామనుకున్నారని కామెంట్ చేశాడు కరణ్. ఈ 'చీజ్' కామెంట్ కాస్తా పాపులర్ కావడంతో తాజాగా ముంబై ఎయిర్‌పోర్టులో విజయ్ను క్లిక్ చేసిన మీడియా ప్రతినిధులు.. 'విజయ్ అన్న.. వీళ్లకు కూడా చీజ్ కావాలంటా' అని సెటైర్ వేశారు.
దీంతో కోపంగా చూసిన విజయ్.. సైలెంట్‌గా వెళ్లిపోవడంతో రౌడీ హీరో కరణ్‌పై కోపంగా ఉన్నాడని ప్రచారం జరిగింది. అయితే అలాంటిదేం లేదని, నిజానికి ఈ విధంగా అటెన్షన్ క్యాచ్ అయినందుకు హ్యాపీగా ఉన్నాడని విజయ్ టీమ్ క్లారిటీ ఇచ్చింది.