- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
స్టార్ హీరోను మించిపోయేలా రౌడీ హీరో ఇల్లు.. నెటిజన్స్ రియాక్షన్ ఇదే!
దిశ, సినిమా : అర్జున్ రెడ్డి సినిమాతో ఓవర్ నైట్ మంచి పాపులారిటీ సంపాదించుకొని, స్టార్ హీరో రేంజ్ సంపాదించుకున్న నటుడు విజయ్ దేవరకొండ. ఈయన తన నటనతో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. లైగర్ సినిమాతో పాన్ ఇండియా లిస్ట్‌లో కూడా చేరిపోయాడు. కాగా, ఈ హీరోకు సంబంధించిన ఏ న్యూస్ అయినా సరే ఇట్టే వైరల్ అవుతూ ఉంటుంది.
ఇక ఈ హీరో దాదాపు రూ.66 కోట్ల నికర ఆస్తులతో లగ్జరీ లైఫ్ లీడ్ చేస్తున్నారు. ఇక ఈయన 2015లో జూబ్లీ హిల్స్‌లో అదిరిపోయే ఇల్లు కొన్నాడు. స్టార్ హీరోలను మించిపోయేలా ఇల్లు కొనుగోలు చేసి దానికి సంబంధించిన ఫొటోలు ఎప్పుడూ షేర్ చేస్తూ ఉంటాడు. దీంతో విజయ్ ఇల్లు గురించి నెటిజన్స్ నెట్టింట తెగ ముచ్చటిస్తున్నారు. రౌడీ హీరో తన ఇల్లును,వైట్ కలర్స్, మోడ్రన్ ఫర్నిచర్, అత్యాధునిక టచ్ తో ఇంటీరియర్ ను డిజైన్ చేశారు. మార్బుల్ ఫ్లోరింగ్, విశాలమైన గదులు అదనపుగా ఆకర్షణగా నిలిచాయి. ప్రస్తుతం ఈయన ఇంటికి సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ కాగా, మన రౌడీ హీరో ఇల్లు ఇంద్ర భవనంలా బాగుంది. సూపర్ టెస్ట్, బాగుంది విజయ్ మీ ఇల్లు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.