బెడ్ రూమ్‌లో రెచ్చిపోయిన సమంత-విజయ్ దేవరకొండ.. వీడియోపై చైతూ ఫ్యాన్స్ ఫైర్

by Dishaweb |   ( Updated:2023-07-19 14:02:58.0  )
బెడ్ రూమ్‌లో రెచ్చిపోయిన సమంత-విజయ్ దేవరకొండ.. వీడియోపై చైతూ ఫ్యాన్స్ ఫైర్
X

దిశ, సినిమా : రౌడీ హీరో విజయ్ దేవరకొండ, సమంతల బెడ్ రూమ్ వీడియోపై నెట్టింట దారుణమైన ట్రోలింగ్ నడుస్తోంది. వీరిద్దరూ దంపతులుగా నటంచిన ‘ఖుషి’ సినిమా సెప్టెంబరు 1న విడుదకానుండగా జోరుగా ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే సామ్‌తో కలిసి బెడ్‌పై నిద్రిస్తున్నపుడు ఒకరినొకరు కౌగిలించుకోవడం, కాళ్లు చేతులు వేసుకోవడానికి సంబంధించిన వీడియోను తాజాగా నెట్టింట పోస్ట్ చేశాడు విజయ్. ఇక ఇందులో నైట్ డ్రెస్‌లో ఇద్దరూ బ్యూటీఫుల్‌గా కనిపించగా కొంతమంది అభిమానులు అమేజింగ్ అంటూ పొగిడేస్తుంటే మరికొందరు బోల్డ్ కామెంట్స్‌తో నానా రచ్చ చేస్తున్నారు. ‘విజయ్ సార్ అండ్ సమంత మేడమ్ రెస్పెక్ట్ బటన్’ అంటుంటే ‘పెట్టు పెట్టు’ అని డబుల్ మీనింగ్ డైలాగ్స్ కొడుతున్నారు. ఇక నాగచైతన్య అభిమానులకు ఇది మింగుడు పడకపోగా.. ‘విజయ్ చైతన్య చూస్తున్నాడు జాగ్రత్త’ అంటూ హెచ్చిరిస్తున్నారు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతోంది.

Advertisement

Next Story