- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పబ్లిక్‌గా భార్య గురించి అలాంటి కామెంట్స్ చేసిన వరుణ్ తేజ్!
దిశ, ఫీచర్స్ : మెగా హీరో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠీ గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు.వీరు మిస్టర్ సినిమాలో కలిసి నటించారు.ఇక ఆ సినిమాతోనే వీరి మధ్య రిలేషన్ ఏర్పడి అది కాస్త ప్రేమగా మారింది.తర్వాత వీరు పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు.
కాగా, తాజాగా వరుణ్ తేజ్ తన భార్య లావణ్య త్రిపాఠీపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. వరుణ్ తేజ్ ఆపరేషన్ వాలెంటైన్ సినిమా మార్చి1న విడుదల కాబోతుంది. దీంతో మూవీ ప్రమోషన్స్ మొదలు పెట్టారు చిత్ర బృదం. ఇందులో భాగంగా మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలో ఈ మూవీ సాంగ్ రిలీజ్ చేశారు.
కాసేపు వరుణ్ అక్కడి స్టూడెంట్స్‌తో సరదాగా గడిపారు. ఈ క్రమంలో ఓ స్టూడెంట్ వరుణ్‌ని మీకు ఫేవరెట్ హీరోయిన్ ఎవరు?’ అని అడగగా, ‘నా ఫేవరెట్ హీరోయిన్‌ను ఆల్రెడీ పెళ్లి చేసుకున్నానని.. తను ఇంట్లో ఉందని’ సమాధానం చెప్పారు. ‘లావణ్య త్రిపాఠి కాకుండా ఇష్టమైన హీరోయిన్ ఎవరని’ అడిగిన ప్రశ్నకు ‘సాయి పల్లవి’ అంటూ సమాధానం చెప్పారు. అలాగే స్టూడెంట్స్ అందరి ముందూ లావణ్యకు నేనే ముందు ప్రపోజ్ చేశానంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఇక ఇది చూసిన ఫ్యాన్స్.. వరుణ్ పబ్లిక్‌గా అలా చెప్పేశావు ఏంటీ అని సరదా కామెంట్స్ చేస్తున్నారు.
- Tags
- Varun Tej