Anupama: పరదా మూవీ నుంచి అప్‌డేట్.. రత్నమ్మ లుక్ అదుర్స్

by Hamsa |
Anupama: పరదా మూవీ నుంచి అప్‌డేట్.. రత్నమ్మ లుక్ అదుర్స్
X

దిశ, సినిమా: దర్శకుడు ప్రవీణ్ కాండ్రేగుల తన రెండవ చిత్రంగా పరదా తెరకెక్కుతోంది. లేడి ఓరియెంటెడ్ కథాంశంతో రాబోతున్న ఈ సినిమాలో వెరీ టాలెంటెడ్ అనుపమ పరమేశ్వరన్, వెర్సటైల్ దర్శన రాజేంద్రన్, ప్రముఖ నటి సంగీత లీడ్ రోల్స్ పోషిస్తున్నారు. శ్రీనివాసులు పివి, శ్రీధర్ మక్కువతో కలిసి విజయ్ డొంకాడ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఆనంద మీడియా ఈ మూవీతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి గ్రాండ్ ఎంట్రీ ఇస్తోంది. అయితే ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన టైటిల్ ఫస్ట్ లుక్, కాన్సెప్ట్ వీడియోకి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. తాజాగా మేకర్స్ రత్నమ్మ క్యారెక్టర్‌ని పరిచయం చేస్తూ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. హోమ్లీగా కనిపించిన సంగీత లుక్ ఆకట్టుకుంది.

Advertisement

Next Story

Most Viewed