- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అదిరిపోయే న్యూస్.. బాలయ్య సినిమాలో విలన్‌గా టాలీవుడ్ క్రేజీ హీరో!
దిశ, సినిమా : నందమూరి నటసింహం బాలయ్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. భగవంత్ కేసరి సినిమా సక్సస్ జోష్ లో ఉన్న బాలయ్య బాబి దర్శకత్వంలో తన 109వ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ సమ్మర్‌లో రిలీజ్ చేసేందుకు మూవీటీ ప్లాన్ చేస్తున్నారు. ఇక బాలకృష్ణ తన 110వ సినిమా బోయపాటి దర్శకత్వంలో చేస్తున్నవిషయం తెలిసిందే. ఈ మూవీ కోసం బాలయ్య బాబు ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు.కాగా, ఈ మూవీ సంబందిచిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ సినిమాలో విలన్ పాత్రలో టాలీవుడ్ క్రేజీ హీరో నటించనున్నట్లు తెలుస్తోంది.ఇంతకీ అతనెవరో కాదు టాలీవుడ్‌లో హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, విలన్‌గా రకరకాల పాత్రలతో మెప్పిస్తోన్న నటుడు శివాజీ.
ఈ మధ్య బిగ్ బాస్ షో ద్వారా లైమ్ లైట్‌లోకి వచ్చిన నటుడు. తాజాగా 90 వెబ్ సిరీస్‌తో సూపర్ హిట్ అందుకున్న విషయం తెలిసిందే.ఈ క్రమంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన శివాజీ తాను వెండితెర మీద ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలిపాడు. అయితే ఆయన ఏ సినిమా అన్నది మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. శివాజీ సన్నిహితులు చెపుతోన్న దాని ప్రకారం బోయపాటి శీను సినిమాలో శివాజీ విలన్ పాత్రలో నటించబోతున్నాడట. అంటే బోయపాటి, బాలయ్య బాబు సినిమా చేయబోతున్నాడు, దీని బట్టీ చూస్తే శివాజీ బాలకృష్ణ సినిమాలోనే విలన్‌గా నటించబోతున్నాడంటూ నెటిజన్స్ ముచ్చటిస్తున్నారు.