Priyamani Birthday : నేడు స్టార్ హీరోయిన్ ప్రియమణి పుట్టినరోజు..

by Hamsa |   ( Updated:2023-06-04 05:09:24.0  )
Priyamani Birthday : నేడు స్టార్ హీరోయిన్ ప్రియమణి పుట్టినరోజు..
X

దిశ, వెబ్ డెస్క్: నేడు టాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియమణి పుట్టినరోజు జూన్ 4 (1984). ఈ అమ్మడు కేరళలోని పాలక్కడ్‌లో పుట్టారు. ఆమె తండ్రి వసుదేవ మణి అయ్యర్, తల్లి లతా మణి అయ్యర్. ప్రియమణి అసలు పేరు వసుదేవ మణి అయ్యర్. అయితే దీనిని షాట్‌కట్ చేసి ప్రియమణిగా ఇండస్ట్రీలో రాణిస్తోంది. ఈ భామ 2003లో తెలుగులో ‘ఎవరే అతగాడు’ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత స్టార్ హీరోల పక్కన ఛాన్సులు కొట్టేసి ఒకప్పుడు స్టార్‌ హీరోయిన్‌గా దూసుకుపోయింది. గత కొద్ది కాలంగా సినిమాలకు దూరంగా ఉంటూ పలు టీవి షోస్‌లో పాల్గొని అలరించింది. ఇటీవల అక్కినేని నాగచైతన్య ‘కస్టడీ’ చిత్రంలో ఓ కీలక పాత్రలో నటించి మెప్పించింది.

Read More: ఆహా సినిమా ప్రమోషన్స్ కోసం రంగంలోకి దిగిన మంత్రి మల్లారెడ్డి.. (వీడియో)

‘సలార్’ షూటింగ్ సెట్‌లో స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ బర్త్ డే సెలబ్రేట్ చేసిన ప్రభాస్

Advertisement

Next Story