ఈ వారం ఓటీటీ,థియేటర్లో విడుదల కాబోయే తెలుగు, ఇంగ్లీష్ సినిమాలు ఇవే

by Prasanna |   ( Updated:2023-06-12 03:36:50.0  )
ఈ వారం ఓటీటీ,థియేటర్లో విడుదల కాబోయే తెలుగు, ఇంగ్లీష్  సినిమాలు ఇవే
X

దిశ, వెబ్ డెస్క్: సెలవు దొరికితే చాలు.. బయటికి వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటారు. కొంత మంది ఇంట్లోనే ఉండి ఓటీటీలో విడుదలైన సినిమాలు వరస పెట్టి చూస్తుంటారు. ఈ వారం కూడా మనల్ని అలరించడానికి ఓటీటీలో కొత్త సినిమాలు విడులయ్యాయి. ఈ వారం ఓటీటీ,థియేటర్లో విడుదల కాబోయే తెలుగు, కన్నడ సినిమాలేంటో ఇక్కడ చూద్దాం.

ఓటీటీ

' రఫుచక్కర్ ' మూవీ జూన్ 15 న జియో సినిమాలో స్ట్రీమ్ కానుంది.

' ఐ లవ్ యూ ' మూవీ జూన్ 16 న జియో సినిమాలో స్ట్రీమ్ కానుంది.

' వరల్డ్స్ బెస్ట్ ' జూన్ 23 న హాట్ సార్లో స్ట్రీమ్ కానుంది.

థియేటర్

' The Flash ' ఇంగ్లీష్ మూవీ జూన్ 16 న థియేటర్లో విడుదల కానుంది.

' IRavan ' కన్నడ మూవీ జూన్ 16 న థియేటర్లో విడుదల కానుంది.

' ఆదిపురుష్ ' తెలుగు మూవీ జూన్ 16 న థియేటర్లో విడుదల కానుంది.

Also Read: నేడు మ్యాచో స్టార్ పుట్టిన రోజు.. ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్ ఇవ్వబోతున్న గోపీచంద్

Advertisement

Next Story