ఫ్యాన్స్‌కు షాక్ ఇచ్చిన ‘గుప్పెడంత మనసు’ నటి.. ఇకపై అన్నీ అలాంటి Web Series లే

by Anjali |   ( Updated:2023-09-27 15:29:57.0  )
ఫ్యాన్స్‌కు షాక్ ఇచ్చిన ‘గుప్పెడంత మనసు’ నటి.. ఇకపై అన్నీ అలాంటి Web Series లే
X

దిశ, వెబ్‌డెస్క్: గుప్పెడంత సీరియల్ నటి జ్యోతి రాయ్ గురించి సుపరిచితమే. సీరియల్‌లో హీరోకు అమ్మగా నటిస్తూ.. ప్రేక్షకులను మెప్పిస్తుంది. కానీ సోషల్ మీడియాలో మాత్రం హాట్ ఫొటో షూట్లతో కుర్రాళ్లకు హీటెక్కిస్తుంది. హీరోయిన్‌గా గ్లామర్ వలకబోసే ఈ అమ్మడు అమ్మ పాత్రలో చేయడమేంటి? అని చాలా మంది ఆమె షేర్ చేసిన పిక్స్‌కు కామెంట్స్ కూడా చేశారు. అయితే తాజాగా ఈ బ్యూటీ తన ఫ్యాన్స్‌తో చిట్ చాట్ చేసింది. ‘ఇకపై సీరియల్స్‌లో నటించనని.. ఇప్పుడు తన చేతిలో వరుసగా వెబ్‌ సిరీస్‌లు ఉన్నాయని తెలిపింది. ఇందులో భాగంగానే తాజాగా ఆమె కొత్త వెబ్ సిరీస్‌కు సంబంధించిన ఒక అప్డేడ్ కూడా అభిమానులతో పంచుకుంది. ‘ప్రిట్టి గర్ల్’ అంటూ వస్తున్న ఈ సిరీస్‌లో జ్యోతి మరింత హాట్‌గా కనిపించబోతుందని వెల్లడించింది. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట వైరల్‌గా మారుతుంది.

ఇవి కూడా చదవండి : బెడ్ రూమ్‌లో రెచ్చిపోయిన ‘గుప్పెడంత మనసు’ నటి.. ఇంత అరాచకమా..!

Advertisement

Next Story