- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
రెడ్ డ్రెస్స్ లో రెచ్చిపోయిన శ్రీలీల
దిశ, సినిమా : పెళ్లి సందడి మూవీతో తెలుగు సినీ ప్రేక్షకులకు పరిచయమైన శ్రీలీల.. తక్కువ సమయంలోనే ఎక్కువ క్రేజ్ తెచ్చుకుంది. ముఖ్యంగా మాస్ మహారాజ్ రవితేజతో తీసిన ధమాకా సినిమాతో ఈమె కెరియర్ పూర్తిగా మారిపోయింది. తొమ్మిది సినిమాలకు ఒకేసారి సైన్ చేసి ఈ ముద్దుగుమ్మ కొత్త రికార్డు క్రియోట్ చేసింది. అయితే, వాటిలో ఒకటి, రెండు తప్ప మిగతా సినిమాలేవీ ఆశించిన విజయాన్ని అందించలేకపోయాయి.
భగవంత్ కేసరి బాలకృష్ణ మినహా శ్రీలీల కెరీర్‌లో విజయవంతమైన చిత్రాలేవీ లేవు. ఇదిలా ఉంటే, త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ బాబు నటించిన గుంటూరు కారం సినిమా ఆమెకు మంచి విజయాన్ని అందించింది.
ఈ హీరోయిన్ త్వరలో హీరో రవితేజ సరసన నటించనుంది. శ్రీలీలకి తెలుగులోనే కాకుండా తమిళంలో కూడా అవకాశాలు వస్తున్నాయని వార్తలు వస్తున్నాయి. తాజాగా, ఈ ముద్దుగుమ్మ రెడ్ డ్రెస్‌లో ఉన్న ఫోటోలు షేర్ చేసింది. ఈ ఫోటోలు క్షణాల్లోనే వైరల్‌గా మారి అందరినీ ఫిదా చేస్తున్నాయి. ఇక నెటిజెన్స్ అయితే ఇంతలా రెచ్చిపోతుంది .. సినిమా అవకాశాల కోసమేనా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.