- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఏం పీక్కుంటారో పీక్కోమను.. రతికకు సలహా ఇచ్చిన శివాజీ!
దిశ, వెబ్‌డెస్క్: తెలుగు బిగ్‌బాస్ హౌస్‌లో నిన్న (సెప్టెంబరు 19)కంటెస్టెంట్లందరూ వినాయక చవితి సెలెబ్రేషన్స్ చేసుకున్నారు. తర్వాత ఈ వారం మూడవ పవర్ అస్త్ర టాస్క్ జరిగింది. అర్హత సాధించిన వారి పేర్లను బిగ్ బాస్ ప్రకటించారు. తన పరిశీలన ద్వారా ఇన్ని రోజుల ఆట ద్వారా కంటెండర్స్‌ను సెలక్ట్ చేశానని బిగ్ బాస్ వెల్లడించారు. కాగా అమర్, శోభా శెట్టి, ప్రిన్స్ యావర్ మూడవ పవర్ అస్త్ర కంటెండర్స్‌గా నిలిచారు. తర్వాత రతిక శివాజీతో చిన్నగా మాట్లాడుతూ.. ‘‘అంతా నా గురించే చెడుగా మాట్లాడుతున్నారు. ముఖ్యంగా ఎక్స్ గురించి.’’ అంటూ రతిక.. శివాజీతో చెబుతూ వాపోయింది. ‘ఆ విధంగా మాట్లాడే వారిని ఏం పీక్కుంటారో పీక్కోమను. ఫస్ట్ మనం వాళ్లకు అవకాశం ఇవ్వకూడదు. స్ట్రాంగ్‌గా ఉండాలి.’ అని శివాజీ, రతికకు సలహా ఇచ్చాడు.
More News : Bigg Boss 7 Telugu : పెద్ద స్కెచ్ వేసి.. పవరాస్త్ర కొట్టేసిన అమర్‌దీప్