- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నా లైఫ్ .. నా ఇష్టం అంటున్న సమంత.. ఫైర్ అవుతున్న ఫ్యాన్స్!
దిశ, సినిమా : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ అమ్మడుకు సంబంధించిన ఏదో ఒక న్యూస్ ఎప్పుడూ సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటుంది. ముఖ్యంగా నాగచైతన్యతో విడాకులు అయ్యాక సామ్ పాపులారిటీ మరింత పెరిగిపోయింది. సమంత ఎక్కడికి వెళ్లినా.. ఏం చేసినా అది ఓ పెద్ద సెన్సేషనే అయిపోతుందనడంలో అతిశయోక్తి లేదు. ఎందుకంటే అంతగా ఆమెను ట్రోల్ చేస్తున్నారు జనాలు.
ఇక ఇటీవల సమంత ఏప్రిల్ 28 న తన పుట్టిన రోజు వేడుకలను ఘనంగా, గ్రీస్ దేశంలోని ఏథెన్స్‌లో జరుపుకున్న విషక్ష్ం తెలిసిందే. తాజాగా దీనికి సంబంధించిన ఫోటోలను సామ్ తన ఇన్ స్టాలో షేర్ చేసింది. ఏథెన్స్‌లో తాను తిరిగిన ప్రదేశాల ఫొటోలు కూడా షేర్ చేసింది. దీంతో కొంత మంది ట్రోలర్స్.. సమంత ఎంతో సంతోషంగా, జాలీగా అక్కడ వీధుల్లో చక్కర్లు కొడుతూ తిరిగింది. నా జీవితం నా ఇష్టమొచ్చినట్లుగా ఎంజాయ్ చేస్తాను, మధ్యలో విమర్శలు చేసేవారిని మీకెందుకు? అని ప్రశ్నించినట్లుగా ఉంటోందంటున్నారు. అలాగే సమంతకు ఎక్కడా పని లేదా..ఏకంగా గ్రీస్ దేశానికి వెళ్లి బర్త్ డే సెలబ్రేట్ చేసుకోవాలా..అంటూ నెగిటివ్‌గా కామెంట్స్ చేస్తూ, ట్రో చేస్తున్నారు. దీంతో వారిపై సమంత ఫ్యాన్స్ మండిపడుతున్నారు. సామ్ లైఫ్ సామ్ ఇష్టం.. మధ్యలో మీకెందుకు.. ఆమెను ట్రోల్ చేయడమే మీరు పనిగా పెట్టుకున్నట్లు ఉన్నారుగా అంటూ ఫైర్ అవుతున్నారు. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇక మయోసైటీస్ వ్యాధి బారిన పడిన తర్వాత సమంత ఏడాది పాటు సినిమాలకు బ్రేక్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడిప్పుడే ఈ ముద్దుగుమ్మ ఆ సమస్య నుంచి బయటపడి తన లైఫ్‌ను హాప్పీగా ఎంజాయ్ చేస్తుంది. అంతే కాకుండా త్వరలో వెండి తెరపై మరోసారి సందడి చేయనుంది.