పైట పక్కకు జరిపి కుర్రకారుకు చెమటలు పట్టిస్తున్న సమంత.. హాట్ పిక్స్ వైరల్

by Prasanna |   ( Updated:2023-11-03 11:24:03.0  )
పైట పక్కకు జరిపి కుర్రకారుకు చెమటలు పట్టిస్తున్న సమంత.. హాట్ పిక్స్ వైరల్
X

దిశ,వెబ్ డెస్క్: మోస్ట్ బ్యూటిఫుల్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ ఇప్పటికే ఎన్నో సినిమాలలో నటించి ఎన్నో విజయాలను అందుకొని ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్లలో ఒకరిగా ఉంది. తన నటనతో ప్రేక్షకులను ఎంతగానో అలరించిన ఈ బ్యూటీ ఎన్నో సినిమాలలో తన హాట్ హాట్ అందాలను ఆరబోసి వెండితెరపై సెగలు పుట్టించిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఈ మధ్య కాలంలో గ్లామర్ డోస్ పెంచి హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను పోస్ట్ చేస్తూ వస్తుంది. తాజాగా మరోసారి ఈ బ్యూటీ తనకు సంబంధించిన వెరీ హాట్ లుక్ లో ఉన్న కొన్ని ఫోటోలను షేర్ చేసింది. పింక్ కలర్ సారీ ని కట్టుకొని వైట్ కలర్ లో ఉన్న స్లీవ్ లెస్ బ్లౌజ్ ను ధరించి తన పవిటను పక్కకు జరిపి తన నడుము అందాలు మరియు ఎద అందాలు చూపిస్తూ కుర్ర కారుకు హీటెక్కించే హాట్ లుక్ లో ఫొటోస్ నెట్టింట ఫుల్ గా వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలను చూసిన నెటిజెన్స్ ఇంత అందాన్ని చైతూ ఎలా మిస్ చేసుకున్నాడంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Read More..

ఈ చెత్త పనులు నీకు అవసరమా? పోయి ఐటెమ్ సాంగ్స్ చేసుకో.. సమంతపై దుమ్మెత్తిపోస్తున్న జనాలు

Advertisement

Next Story