- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
కోకాపేట్ మై హోమ్ గ్రూప్స్ అపార్ట్మెంట్ లో చెలరేగిన మంటలు
by Kalyani |
X
దిశ, గండిపేట్ : కోకాపేట్ నియో పోలీస్ లో అగ్ని ప్రమాదం కలకలం రేపింది. నిర్మాణంలో ఉన్న బిల్డింగ్ లో మంటలు చెలరేగాయి. దీంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పే పనిలో పడ్డారు. వివరాల ప్రకారం.. గండిపేట్ మండల పరిధిలోని కోకాపేట్ నియో పోలీస్ లోని మై హోమ్ గ్రూప్స్ అపార్ట్మెంట్లో మంటలు చెలరేగాయి. షాక్ సర్క్యూట్ వల్ల మంటలు చెలరేగినట్లు పోలీసులు భావిస్తున్నారు. విషయం స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అగ్నిమాపక సిబ్బంది సహకారంతో మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement
Next Story