- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఆ కాలనీలో మౌలిక వసతులు కల్పించాలి.. కొమ్ము లక్ష్మణ్
by Sumithra |
X
దిశ, భూదాన్ పోచంపల్లి : భూదాన్ పోచంపల్లి పురపాలక కేంద్రంలోని బసవ లింగేశ్వర స్వామి కాలనీలో గల సమస్యలను పరిష్కరించి మౌలిక వసతులను కల్పించాలని వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు కొమ్ము లక్ష్మణ్ అన్నారు. ఆదివారం అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాలనీలో విద్యుత్, తాగునీరు, నివాస ధ్రువీకరణ సౌకర్యాలు కల్పించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో కర్ణాటి పురుషోత్తం, పోతగల్ల దానయ్య, మెరుగు ఏతినందం ,గౌరవ సలహాదారులు గడ్డం శ్రీను, శెట్టి శ్రీనివాస్, వలందాస్ లక్ష్మీనారాయణ, ఉపాధ్యక్షులు గోదాసు నరసింహా, వనం రామదాసు, ప్రధాన కార్యదర్శి వేముల ఎల్లెందర్, గుండు సత్యనారాయణ, చేరల ప్రేమ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Next Story