- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Hair Growth : పొడవైన జుట్టుకోసం..!
దిశ, ఫీచర్స్ : ఈ రోజుల్లో రకరకాల హెయిర్ స్టైల్స్ మెయింటైన్ చేస్తున్నారు అమ్మాయిలు. అయితే పొడవాటి జుట్టును ఇష్టపడే వారికి చక్కటి రెమిడీ ఉందంటున్నారు నిపుణులు. ఉసిరి, లవంగాలతో తయారు చేసిన ఆయిల్‌ను వారానికి రెండుసార్లు వాడితే సరిపోతుంది. అందుకోసం ముందుగా కొబ్బరి నూనె, ఉసిరికాయలు, లవంగాలు, బాదం, మెంతిగింజలు తీసుకోవాలి. తర్వాత నూనెను వేడి చేసి, అందులో ఉసిరికాయలు, లవంగాలను వేసి కలపాలి. కొబ్బరి నూనె మరిగి, ఉసిరి కలర్ చేంజ్ అవుతున్నప్పుడు అందులో బాదం పప్పులు, మెంతులు వేసి కొద్దిసేపు మరిగించాలి. ఇక ఉసిరి, లవంగాల నూనె తయారైనట్టే. తర్వాత అది చల్లారాక వడగట్టి గాజు సీసాలో స్టోర్ చేసుకొని వాడితే చాలు. ఉసిరిలో విటమిన్ సి, కాల్షియం, ఫ్లేవనాయిడ్స్ ఉండటంవల్ల జుట్టు కుదుళ్లకు తగిన పోషకాలు అందడం ద్వారా పొడవుగా పెరుగుతుంది.
*నోట్ : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. ‘దిశ’ ధృవీకరించలేదు. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.