- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
MLC Kavitha : రేపు ఆసిఫాబాద్ లో ఎమ్మెల్సీ కవిత పర్యటన
by M.Rajitha |
X
దిశ, వెబ్ డెస్క్ : ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(MLC Kalvakuntla Kavitha) రేపు కుమ్రంభీం ఆసిఫాబాద్(Kumurambhim Asifabad) జిల్లాలో పర్యటించనున్నారు. సోమవారం ఉదయం 10 గంటలకు ఇంద్రవెల్లి అమరవీరుల స్థూపం(Indravelli Martyrs Stupa) వద్ద నివాళులర్పించిన అనంతరం జైనూర్ మండలంలోని ఆశ్రమ బాలికల పాఠశాలను, ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించనున్నారు. అలాగే వాంకిడి ఆశ్రమ పాఠశాల(Vankidi Ashram School)లో విషాహారం తిని మృత్యువాత పడిన విద్యార్థిని శైలజ కుటుంబాన్ని కవిత పరామర్శించనున్నారు. మధ్యాహ్నం గొలీటిలోని TBGKS కార్యాలయంలో సింగరేణి కార్మికులతో సమావేశమయ్యి, తిరిగి హైదరాబాద్ కు ప్రయాణం అవుతారు.
Advertisement
Next Story