- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తండ్రి పాత్రలో కొడుకు.. 15 సినిమాలకు నో చెప్పి ఫాదర్‌ను ఓకే చేశాడు
దిశ, సినిమా :మెగాస్టార్ మోహన్ లాల్ కొడుకుగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ప్రణవ్ మోహన్ లాల్. ‘హృదయమ్’ సినిమాతో స్టార్ రేంజ్ సంపాదించాడు. చేసింది కొద్ది సినిమాలే అయినా హ్యూజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ పొందిన ఈ యంగ్ హీరో.. ఈ ప్రాజెక్ట్ తర్వాత మరో మూవీ సైన్ చేసేందుకు చాలా ఆలోచించినట్లు ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు. దాదాపు 15 స్క్రిప్ట్స్ విన్న తర్వాత ‘Varshangalkku Shesham’కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చానని వివరించాడు. కాగా ఇందులో ఆయన తండ్రి పాత్రలోనే కనిపించబోతున్నాడు ప్రణవ్.
కేరళలోని చిన్న పల్లెటూరు నుంచి సినిమాల్లో నిలదొక్కుకునేందుకు మద్రాస్ వెళ్లిన ఇద్దరు స్నేహితుల కథే ‘Varshangalkku Shesham’. కాగా 1970లో మోహన్ లాల్, ప్రియదర్శన్ లైఫ్ జర్నీ ఆధారంగా చేసుకుని ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు వినీత్ శ్రీనివాసన్. ఏప్రిల్ 11న మూవీ రిలీజ్ కానుండగా.. తండ్రి పాత్రలో కొడుకు ఎలా నటించాడనే కంపేరిజన్ స్టార్ట్ అయిపోయింది. ఇదే సినిమాకు ప్లస్ అవుతుంది కూడా.