కార్తీ 'సర్దార్'మూవీపై క్యూరియాసిటీ పెంచేస్తున్న పోస్టర్

by Seetharam |   ( Updated:2022-10-12 07:00:32.0  )
కార్తీ సర్దార్మూవీపై క్యూరియాసిటీ పెంచేస్తున్న పోస్టర్
X

దిశ, వెబ్‌డెస్క్ : యంగ్ హీరో కార్తీ హీరోగా.. రాశీఖన్నా హీరోయిన్‌గా తెరక్కబోతోన్న చిత్రం 'సర్దార్'. పీఎస్. మిత్రన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే ఈ చిత్రం నుంచి పలు పోస్టర్లు, టీజర్‌తో అభిమానులను ఆకట్టుకున్న మేకర్స్.. తాజాగా మరో పోస్టర్‌తో సినిమాపై మరింత అంచనాలను పెంచేశారు. విభిన్న గెటప్‌లలో కనిపించి కార్తీ సినిమాపై క్యూరియాసిటీని పెంచుతున్నాడు. కాగా తాజా పోస్టర్‌లో గంభీరంగా కనిపిస్తూ.. ఫేస్‌లో ఎటువంటి భయం లేకుండా ఉండటంతో సినిమాలో ఫుల్ యాక్షన్ సీన్స్ ఉన్నట్లు ప్రేక్షకులు అనుకుంటున్నారు. ఇక ఈ సినిమాను దీపావళి కానుకగా వరల్డ్ వైడ్‌గా అక్టోబర్ 21న థియేటర్లలో సందడి చేయనుంది.

ఇవి కూడా చదవండి : తుది దశకు చేరుకున్న కళ్యాణ్ రామ్ 19వ చిత్రం

Advertisement

Next Story