- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
కొబ్బరితోటలో ఇలాంటివి అవసరమా అంటూ కేతిక శర్మని ఏకిపారేస్తున్న నెటిజెన్స్
దిశ,సినిమా : తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది కేతికా శర్మ. ఆమె పోషించిన పాత్రల కంటే ఆమె గ్లామర్ వల్లనే ఎక్కువ పాపులర్ అయింది. తాజాగా ఆమె తన ఫోటో షూట్‌లో హాట్ హాట్‌గా కనిపించి అభిమానులను ఆశ్చర్యానికి గురి చేసింది. కేతికా శర్మను మన తెలుగు వారు ముద్దుగా గ్లామర్ డాల్ అని పిలుస్తుంటారు. సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక ఇమేజ్‌ని క్రియేట్ చేసుకుంది.
ముఖ్యంగా సినిమాల్లో అవసరానికి మించి గ్లామర్ చూపించడం కేతిక స్టైల్ అనే చెప్పుకోవాలి. గతేడాది పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ నటించిన బ్రో సినిమాలో ఆమె నటన అందరి దృష్టిని ఆకర్షించింది. ఇలా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్న ఈ భామకు ఇప్పటికీ సరైన బ్రేక్ రాలేదు.
అవకాశాల కోసమే కేతికా గ్లామర్ షో చేస్తుందంటూ కామెంట్స్ బాగా వినిపిస్తున్నాయి. ఈ భామ ఫిట్‌నెస్‌పై పెద్దగా శ్రద్ధ చూపడం లేదని తెలుస్తుంది. కేతికా శర్మ హీరోయిన్ కాకముందు యూట్యూబర్‌గా తన కెరీర్ ను ప్రారంభించింది. డబ్ స్మాష్ వీడియోలతో చాలా పాపులర్ అయింది. ఆమె ఫోటోలను చూసి.. కొబ్బరితోటలో ఇలాంటివి అవసరమా అంటూ కేతిక శర్మని ఒక రేంజ్లో నెటిజెన్స్ ఏకిపారేస్తున్నారు.