- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పెళ్లికి ముందే భర్తతో నయన్ అగ్రిమెంట్ రాయించుకుందా..?
X
దిశ, సినిమా: కోలీవుడ్ స్టార్ హీరోయిన్ నయనతార గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. భాషతో సంబంధం లేకుండా లేడి సూపర్ స్టార్‌గా మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఇక కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ విగ్నేష్ ను ప్రేమించి పెళ్లి చేసుకుని, సరోగసి ద్వారా ఇద్దరు పిల్లలకు తల్లిగా మారింది. అయితే తాజాగా కోలీవుడ్ మీడియాలో నయనతార కు సంబంధించిన షాకింగ్ న్యూస్ వైరల్ అవుతుంది.
నయనతార పెళ్లికి ముందు కొన్ని కండిషన్లు పెట్టిందట. వాటిని ఒప్పుకున్న తర్వాత విగ్నేష్‌తో పెళ్లి ఓకే అని గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. 'పెళ్లి తర్వాత మా అమ్మ మన దగ్గరే ఉంటుంది. మీరు దగ్గరుండి చూసుకోవాలి. అంతేకాదు కచ్చితంగా నేను పిల్లల్ని కనను. సరోగసి ద్వారా పిల్లలను కనాలి. అందుకు ఓకే అయితే పెళ్లికి రెడీ' అని చెప్పిందంట. దీంతో నయన పై ఉన్న ప్రేమతో విగ్నేష్ కండిషన్లకు ఒప్పుకున్నాడట.
Advertisement
Next Story