- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పాన్ ఇండియా మూవీతో వచ్చేస్తున్న నాని.. రిలీజ్ డేట్ ఫిక్స్
దిశ, సినిమా: నేచురల్ స్టార్ నాని పాన్ ఇండియా మూవీతో సందడి చేయబోతున్నాడు. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'దసరా' సినిమాను తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించాడు. అయితే ముందుగా ఈ చిత్రాన్ని దసరాకు రిలీజ్ చేయాలనుకున్నా.. పాన్ ఇండియా లెవల్‌లో రిలీజ్ చేసేందుకు నిర్ణయించుకున్న మేకర్స్ వచ్చే ఏడాది శ్రీరామనవమికి మార్చి 30న విడుదల చేయబోతున్నారు. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించిన మేకర్స్.. న్యూ పోస్టర్‌ను కూడా షేర్ చేశారు. ఒకప్పటి ఐటెమ్ బాంబ్ సిల్క్ స్మిత పోస్టర్ బ్యాగ్రౌండ్‌లో ఉండగా.. నాని చేతిలో ఆల్కహాల్‌తో రగ్డ్ లుక్‌లో కనిపిస్తున్నాడు.
ఇవి కూడా చదవండి : తెరపైకి మహేష్-నాగార్జున కాంబో? ఆసక్తికరంగా నాగ్ ట్వీట్
MARCH 30TH WORLDWIDE 🔥#EtlaitheGatlayeSuskundhaam
— Nani (@NameisNani) August 26, 2022
This one will be remembered for a long time🖤
Telugu - Tamil - Malayalam - Kannada - Hindi #DASARA pic.twitter.com/70PuwsnIhq