- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జాతకం ప్రకారమే పెళ్లి చేసుకోబోతున్న నాగచైతన్య.. 8 ఏళ్ల క్రితమే హింట్.. పాపం మళ్లీ ఇదేం ట్విస్ట్‌రా బాబు!
దిశ, సినిమా: ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా నాగచైతన్య, సమంత, శోభితా వార్తలే కనిపిస్తున్నాయి. నాగ చైనత్య-శోభితా ధూళిపాళ్ల నిశ్చితార్థం చేసుకుని భారీ షాక్ ఇవ్వడంతో వీరి వార్తలతో సోషల్ మీడియా షేక్ అవుతుంది. పైగా సమంత నాగ చైనత్య మాజీ భార్య కావడంతో సమంత కూడా నెట్టింట హైలెట్‌గా నిలుస్తుంది. ఇకపోతే నాగచైతన్య.. శోభితాను చేసుకుంటాడని చిన్నప్పటి జాతకంలోనే ఉందా? అంటూ చర్చ జరుగుతుంది. అయితే నాగ చైతన్య నటించి ప్రేమమ్ సినిమాలో మూడు స్టేజ్‌లలో చైతూకు ప్రేమ కథలు ఉన్న విషయం తెలిసిందే. ఇందులో చైతూ చివరగా ప్రేమించిన సింధును పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. దీంతో ఆమె దగ్గరకు వెళ్లి.. నా జాతకంలో ‘ఎస్’ అనే లెటర్ ఉన్న అమ్మాయితో వివాహం జరుగుతుందని ఉంది.
ఆ లెటర్ అమ్మాయివి నువ్వే. ఎస్ అంటే సింధు అని చైతన్య ఆమెతో చెబుతాడు. కాగా ఈ చిత్రంలోని సన్నివేశాన్ని ప్రస్తుతం నాగ చైతన్య రియల్ లైఫ్‌కు ముడిపెడుతున్నారు. ఎస్ అంటే శోభితా ధూళిపాళ్ల అని కామెంట్లు చేస్తున్నారు. ముందు ఎస్ అక్షరం గల సమంతను వివాహం చేసుకున్నాడు. కానీ వీరి బంధం ఎక్కువకాలం నిలవలేకపోయింది. ఇప్పుడు శోభితతో వివాహం జరగబోతుంది. దీంతో చైతూ ప్రేమమ్ చిత్రంలో చెప్పింది నిజజీవితంలోని మ్యాటరా? మనందరికీ ముందే హింట్ ఇచ్చారా ఎస్ అంటే సమంత కాదు.. శోభిత అని. అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
Read More..
Sobhita-Samantha: సమంతను కుక్క అని తిట్టిన శోభితా ధూళిపాళ్ల.. సంచలన పోస్ట్ వైరల్