- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
అనిరుధ్ కోసం క్యూ కడుతున్న టాలీవుడ్ డైరెక్టర్లు? పది కోట్లకు పైగా ఇస్తామంటున్నారట!
దిశ, సినిమా: అతి చిన్న వయసులోనే తమిళ్‌లో స్టార్ మ్యూజిక్ డైరెక్టర్‌గా తనకంటూ బ్రాండ్ క్రియేట్ చేసుకొని దూసుకుపోతున్నాడు అనిరుధ్ రవిచందర్. ప్రస్తుతం తన చేతిలో ఏకంగా పది సినిమాలున్నాయి. వాటిలో పాన్ ఇండియా మూవీస్ చాలావరకు ఉండటం విశేషం. అయితే కోలీవుడ్‌లో మ్యూజిక్ డైరెక్టర్‌గా ఒక మూవీకి రూ.7 నుంచి రూ.8 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్న ఆయన తెలుగులో తారక్ ‘దేవర’ కోసం రూ.10 కోట్లు తీసుకుంటున్నాడట. అంతేకాదు తెలుగులో పెద్ద హీరోల సినిమాల కోసం చాలా మంది దర్శకులు అనిరుధ్‌ను సంప్రదిస్తున్నారని, పది కోట్లకుపైగా రెమ్యూనరేషన్ ఇవ్వడానికి సిద్ధం అవుతున్నారట. కానీ అనిరుధ్ మాత్రం తనకు టైం ఉన్నప్పుడు మాత్రమే చేస్తానని, అంత వరకు వెయిట్ చేయాలని, కుదరదంటే వేరొక మ్యూజిక్ డైరెక్టర్‌ని చూసుకోమని చెబుతున్నాడట. ప్రస్తుతం ఈ వార్త హాట్ టాపిక్‌గా మారింది.
Read More: కోట్లు సంపాదించినా ఏం లాభం అంటూ.. యాంకర్ సుమని ఏకిపారేస్తున్న నెటిజెన్స్? కారణం ఇదే!