- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
సినిమా టికెట్ల డబ్బులు హీరోల జేబుల్లోకి వెళతాయి: Posani కామెంట్స్ వైరల్
X
దిశ, సినిమా: మూవీ టికెట్ ధరల ఇష్యూ మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. తాజాగా ఈ విషయంపై ఏపీ ఎఫ్‌డీసీ ఛైర్మన్, నటుడు పోసాని కృష్ణమురళి షాకింగ్ కామెంట్స్ చేశారు. ‘హీరోలు ఒక్కో సినిమాకు రూ.50 కోట్ల నుంచి రూ.60 కోట్లలో రెమ్యునరేషన్స్ తీసుకుంటున్నారు. హీరోలు డిమాండ్ తగ్గించుకొని సినిమాలు చేస్తే నిర్మాతలకు కొంత భారం తగ్గుతుంది. చెప్పాలంటే సినీ పరిశ్రమలో జూనియర్ ఆర్టిస్టులు, చిన్న నిర్మాతలే నష్టపోయారు. హీరోలు ఎవరూ నాశనమైన దాఖలాలు లేవు. మూవీ టికెట్ల ధరలు పెంచితే ఆ డబ్బులు దర్శకనిర్మాతల, హీరోల జేబుల్లోకి వెళతాయి. ఆ డబ్బుతో హీరోలు పెద్ద పెద్ద బిల్డింగ్‌లు కొంటుంటారు’ అంటూ పోసాని వైరల్ కామెంట్స్ చేశారు.
Also Read: నేను ప్రేమించిన వాడికి పొగరు ఎక్కువే.. అయినా భరిస్తున్నా: ‘బలగం’ ఫేమ్ Kavya Kalyan
Advertisement
Next Story