పాపం మియా ఖలీఫా.. ఆదాయాన్ని ఆపేసిన పోర్న్ సైట్

by Mahesh |   ( Updated:2023-10-16 05:00:42.0  )
పాపం మియా ఖలీఫా.. ఆదాయాన్ని ఆపేసిన పోర్న్ సైట్
X

దిశ, వెబ్‌డెస్: ఇజ్రాయెల్, హమాస్ యుద్ధంలో తలదూర్చిన ప్రముఖ ఫోర్న్ స్టార్.. మియా ఖలీఫా.. హమాస్‌కు మద్దతు తెలిపుతూ ట్విట్ చేసింది. దీంతో ఆమెతో పలు ఫోర్స్ సైట్‌లు అగ్రిమెంట్‌ను రద్దు చేసుకున్నాయి. అలాగే మియా ఖలీఫా.. పోర్న్ వీడియోలు అత్యధికంగా ఉండే ఓ పోర్న్ సైట్ మియాకు షాక్ ఇచ్చింది. తమ సైట్ ద్వారా మియా ఖలీఫా కి వచ్చే ఆదాయాన్ని తాము నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఆమె వీడియోల ద్వారా వచ్చే మొత్తాన్ని ఇజ్రాయెల్ సహాయ నిధికి ఇవ్వనున్నట్లు తెలిపింది.

Advertisement

Next Story

Most Viewed