డీజే టిల్లుగా మారిన మహేష్ బాబు.. అపార్ట్‌మెంట్‌లో అలా బుక్ అయ్యాడేంటి?

by Jakkula Samataha |
డీజే టిల్లుగా మారిన మహేష్ బాబు.. అపార్ట్‌మెంట్‌లో అలా బుక్ అయ్యాడేంటి?
X

దిశ, ఫీచర్స్ : సిద్ధు జొన్నలగడ్డ నటించిన డీజే టిల్లు మూవీ ఎంత పెద్ద హిట్ అయ్యిందో స్పెషల్‌గా చెప్పాల్సిన పని లేదు.ఈ మూవీ ఎప్పటికీ ప్రేక్షకుల మదిలో నిలిచిపోతుంటుంది. ఇక డీజే టిల్లు మూవీలో సిద్దు జొన్నలగడ్డ హెయిర్ స్టైల్, ఆయన బాడీ లాంగ్వేజ్ అందరినీ ఎంతో ఆకట్టుకుంది. అయితే తాజాగా సోషల్ మీడియాలో ఓ వీడియో నెట్టింట తెగ వైరల్ అయ్యింది.

ప్రస్తుతం ఏఐ ట్రెండ్ కొనసాగుతోంది. ఎవరి వాట్సాప్ డీపీ, స్టేటస్ చూసినా, ఏఐ ఫొటోస్ కనిపిస్తుంటాయి.అయితే తాజాగా మహేష్ బాబుకు సంబంధించిన ఓ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. డీజే టిల్లు మూవీలో అపార్ట్ మెంట్ సీన్ ఎంత గురించి ఎంత చెప్పినా తక్కువే. నైట్ టైంలో రాధిక అపార్ట్ మెంట్‌కు వెళ్లిన సిద్ధు.. తన బాడీ లాగ్వేజ్‌తో అందరినీ ఆకట్టుకుంటాడు. కాగా, డీజే టిల్లు సినిమాలో సిద్దు రాధిక అపార్ట్ మెంట్ కు వెళ్లే సీన్ ను మహేష్ బాబుతో ఎడిట్ చేశారు. సిద్దు బాడీకి మహేష్ బాబు ఫేస్,ఎడిట్ చేసి ఆయన వాయిస్ సెట్ చేశారు. అందులో మహేష్‌బాబు,రాధిక బాడీ లాగ్వేజ్ నెటిజన్స్‌ను తెగ ఆకట్టుకుంటుంది.సిద్ధు జొన్నల గడ్డ, బాడీ లాంగ్వేజ్‌లో మహేష్ బాబు భలే ఉన్నాడు ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఇక ఇది చూసిన నెటిజన్లు డీజే టిల్లులా మన సూపర్ స్టార్ అదిరిపోయాడంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed