- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రష్మికకు యాక్టింగ్ రాదు.. అయినా ఆఫర్స్ వస్తున్నాయి.. తోటి నటుడి కామెంట్స్ వైరల్
దిశ, సినిమా : నేషనల్ క్రష్ రష్మిక మందన్న తెలుగు, హిందీ సినిమాలతో బిజీగా ఉంది. ప్రస్తుతం ‘యానిమల్’ మూవీ ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది. ఇక ఈ చిత్రంలో రణ్‌బీర్ కపూర్, రష్మిక కెమిస్ట్రీ అదిరిపోయిందనే కామెంట్స్ రాగా బాలీవుడ్ ఫిల్మ్ క్రిటిక్ కేఆర్‌కే మాత్రం అసలు ఈ హీరోయిన్‌కు యాక్టింగే రాదని ట్వీట్ చేశాడు. ఇదే ప్రూఫ్ అంటూ ‘యానిమల్’ ట్రైలర్‌లోని ఓ సీన్‌ను అటాచ్ చేశాడు. అయినా బాలీవుడ్‌లో యాక్టింగ్ బేస్ చేసుకుని సినిమా ఆఫర్స్ రావాలంటే.. కత్రిన, జాక్వెలిన్, నర్గీస్ లాంటి నటీమణులకు అవకాశాలే రావు కదా అని పోస్ట్ పెట్టాడు.
కాగా దీనిపై స్పందిస్తున్న కొందరు నెటిజన్స్.. ‘యానిమల్’కు మైనస్ పాయింట్ రష్మికనే అంటున్నారు. అయినా థర్డ్ క్లాస్ యాక్టర్ కూడా నేషనల్ క్రష్ యాక్టింగ్ గురించి మాట్లాడటమేంటో అని ఇంకొందరు కేఆర్‌కేను విమర్శిస్తున్నారు. ‘నువ్వు చెప్పిన లాజిక్ కరెక్ట్ అయితే నీకూ అవకాశాలు రావాలి కదా. ఎందుకంటే నువ్వు యాక్టింగ్‌లో జీరో కదా’ అని అతడిని తిట్టిపోస్తున్నారు.