- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
కొత్త బంగ్లా కొన్న ప్రభాస్ రూమర్డ్ గర్ల్ ఫ్రెండ్... ముంబైలోని రిచ్ ఏరియాలో న్యూ బిగినింగ్స్...
దిశ, సినిమా: పాన్ ఇండియా హీరో ప్రభాస్ 'ఆదిపురుష్ ' సినిమాలో సీతగా నటించి ప్రశంసలు అందుకుంది బ్యూటిఫుల్ కృతి సనన్. ఆ సమయంలోనే వీరిద్దరి మధ్య సంథింగ్ అంటూ ప్రచారం జరిగింది. ప్రభాస్రూ మర్డ్ గర్ల్ ఫ్రెండ్ గా న్యూస్ వైరల్ అయింది. కానీ ఇదంతా ట్రాష్ అని కొట్టిపారేసింది బ్యూటీ. దీంతో ఈ విషయంపై అందరికీ క్లారిటీ వచ్చేసింది. అయితే ప్రస్తుతం వరుస బ్లాక్ బస్టర్స్ తో దూసుకుపోతున్న ఈ aఅందగత్తె...కొత్త బంగ్లా కొన్నట్లు తెలుస్తుంది. ముంబై బీచ్ ఏరియాలో రెండు కోట్ల విలువ చేసే ప్రాపర్టీ కొనుగోలు చేసినట్లు ప్రచారం జరుగుతోంది.
కాగా అలీ బాగ్ లోని 2000 చదరపు మీటర్ల ఫ్లాట్.. హౌస్ ఆఫ్ అభినందన్ లోదా ప్రాజెక్ట్ లో భాగంగా ఉందని తెలుస్తుంది. కాగా ఈ ప్లాట్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ ఇంటి పక్కనే ఉండటం విశేషం. దీంతో కృతికి కంగ్రాట్స్ చెప్తున్న అభిమానులు.. త్వరలోనే పెళ్లి చేసుకోమని సూచిస్తున్నారు. పిల్లా పాపలతో సుఖంగా ఉండాలని దీవిస్తున్నారు.