- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
మా తల్లిదండ్రులే నన్ను మోసం చేశారు: స్టార్ నటి
దిశ, సినిమా: ప్రముఖ టాలీవుడ్ నటీమణులలో కాంచన ఒకరు. ఇప్పటివరకూ 200కు పైగా తెలుగు సినిమాల్లో నటించి, దాదాపు అందరు స్టార్ హీరోలతో జోడీ కట్టి, మంచి పాపులారిటీని సొంతంచేసుకుంది. తాజాగా కాంచన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తనకు సంబంధించిన షాకింగ్ విషయాలు వెల్లడించింది. తన అసలు పేరు వసుంధర అని, సినిమాల్లోకి వచ్చిన తర్వాత కాంచనగా మారినట్లు తెలిపింది. 'నన్ను పెళ్లి చేసుకోవడానికి చాలా మంది హీరోలు ప్రయత్నించారు. కానీ, నేను మాత్రం స్పందించలేదు. మా పిన్ని కొడుకు ఆస్తి మొత్తం దక్కించుకోవాలని ప్రయత్నించాడు. అతనికి మా అమ్మ, నాన్న సపోర్ట్ చేసేవారు. 1996 డిసెంబర్లో ఇంటి నుంచి బయటకు వచ్చేశా. అమ్మానాన్న మారతారని భావించాను కానీ, వాళ్లు మారలేదు. మా పిన్ని కొడుకును నమ్మి నా తల్లిదండ్రులే నన్ను చీట్ చేశారు. నేను ఇప్పటికీ కోర్టులో ఆస్తులకు సంబంధించి పోరాటం చేస్తున్నా. జీవితంలో నాకంటూ ఎవరూ లేరని బాధ పడతా' అని చెప్పుకొచ్చింది.
Also Read....
అపర్ణ బాలమురళికి చేదు అనుభవం.. చెయ్యి వేసి అసభ్యంగా ప్రవర్తించిన స్టూడెంట్